5 つ星中 4つの評価を受けています

అంతేనేమో కొంచం సరిదిద్ద గలరు
సరిదిద్ద కూడా తప్పు కింద చూపిస్తుంది
చూపిస్తుంది ని తప్పు అని సూచిస్తుంది

これは以前のバージョン (0.1) についてのレビューです。  このユーザーはこのアドオンについて 過去に 1 件のレビュー を書いています。

దీనిలోని పదాలు, బ్రౌణ్య నిఘంటువులోనివి. మీరు కొత్త పదాలు జాబితా తయారుచేసి పంపితే దీనిలో చేర్చవచ్చు.
స్పందించటంలో ఆలస్యానికి క్షమించండి.

5 つ星中 3つの評価を受けています

" ముద్రాక్షర తనికీ చేయుటకు ప్రయత్నించితిని చాలా బాగుంది, యీ సదుపాయం లేనప్పుడు యేమి వ్రాసిన క్రింద యెర్రని గీతలు వచ్చుట చాలా చిరాకుగా వుండేది!
చాలా బాగుంది ధన్యవాదములు ".

In the above sentence i got suggestions for three words.
చేయుటకు => చేయుట కు
ప్రయత్నించితిని => ప్రయత్నమైనది
ధన్యవాదములు => ధన్యవాదము లు

Thank you very much for your good efforts!

これは以前のバージョン (0.1) についてのレビューです。 

5 つ星中 3つの評価を受けています

ఫైర్‌ఫాక్స్ 3.6.13 లో ఈ ఆడ్‌ఆన్ ని స్థాపించిన తరువాత నా విహరిణి వేగం తగ్గినట్టుంది. పై వాక్యం లోని "విహరిణి" పదాన్ని సరి చేయమని సూచిస్తున్నది. సూచనలో "విహరి ణి" - "ణి‌' ని పదం నుండి విడిగా చూపిస్తున్నది.
దాన్ని సరి చూడగలరు. ( ఉదా: చూడగలరు ని చూడ గలరు గల సూచిస్తుంది)
ఇక ఈ తెలుగు ముద్రాక్షర తనిఖీ ఇప్పటి దాకా నాకు బాగానే పని చేస్తున్నది.

これは以前のバージョン (0.1) についてのレビューです。 

నా అనుభవంలో అలా అనిపించలేదు. తాజా రూపాంతరమును పరిశీలించండి.

5 つ星中 3つの評価を受けています

This is a good attempt.
initial tests provided satisfactory results.

(detailed review - may be later ..)

これは以前のバージョン (0.1) についてのレビューです。